హీరో మహేష్‌బాబుకి షాక్ : బ్యాంక్ ఖాతాలు బ్లాక్

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కట్టనందునే రెండు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశామని జీఎస్టీ అధికారులు తెలిపారు.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 07:22 AM IST
హీరో మహేష్‌బాబుకి షాక్ : బ్యాంక్ ఖాతాలు బ్లాక్

Updated On : December 28, 2018 / 7:22 AM IST

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కట్టనందునే రెండు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశామని జీఎస్టీ అధికారులు తెలిపారు.

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కట్టనందునే రెండు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశామని జీఎస్టీ అధికారులు తెలిపారు. 2007-08లో మహేష్ బాబు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఎలాంటి సర్వీస్ ట్యాక్స్‌ పే చేయలేదు. రూ.18.5లక్షలు బకాయి పడ్డారు. దీంతో ఆయనకు సంబంధించిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లను బ్లాక్ చేశారు. బకాయి మీద వడ్డీ, జరిమానా కలుపుకుని 18లక్షలు కాస్తా 73.5లక్షల రూపాయలకు చేరింది.