Home » service weapon
ఢిల్లీ హైకోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్.. పాకిస్తాన్ హై కమిషన్ సమీపంలో సూసైడ్ ప్రయత్నం చేశాడు. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్‌ను AIIMS ట్రామా సెంటర్ లో చేర్పించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ‘మధ్యాహ్నం 3గ�