Home » Sesame Crop
Sesame Crop Farming : నువ్వుసాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంటకంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి.
Sesame Crop Cultivation : తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు.
Sesame Crop Cultivation : పూత సమయంలో ఆశించే మరో తెగులు వెర్రి తెగులు. ఆలస్యంగా వేసిన పంటల్లో ఇది అధికంగా కనిపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్ని ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.
Sesame Crop : నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు రూ. 10 వేల పైనే ధర పలుకుతున్నాయి.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.