Home » Sesamum Cultivation
Rabi Sesamum : ప్రతి ఏటా ఏపీలో 67 వేల హెక్టార్లలో సాగవుతుంది. జనవరి రెండో పక్షం ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుకోవచ్చు.
Rabi Sesamum Cultivation : నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో, మంచి డిమాండ్ ఉండటంతో, ఎగుమతుల ద్వారా ఏటా, మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.