Home » SeshEXShruti
అడివి శేష్, శ్రుతి హాసన్ కలిసి నటిస్తున్న మూవీ టైటిల్ టీజర్ వచ్చేసింది.
తాజాగా నేడు మరో కొత్త సినిమాని ప్రకటించాడు అడివి శేష్. SeshEXShruti అంటూ శ్రుతి హాసన్(Shruti Haasan) తో ఓ లవ్ స్టోరీ సినిమా ఉండబోతుందని అడివిశేష్ ప్రకటించాడు.