Home » SETTELE
పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�