seva mitra app

    సేవామిత్ర ఆధార్ చౌర్యం వల్ల చాలా డేంజర్  

    April 30, 2019 / 10:20 AM IST

    హైదరాబాద్: ఏపీలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తియొక్క వివరాలను టీడీపీ చోరీ చేసిందని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితి అని వైసీపీ  నాయకుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు.  హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో…సేవా మిత్ర య�

10TV Telugu News