Home » ‘Sevamitra’
అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఓట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడుతుందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు ఫిర్యదులు ఎన్నికల కమీషన్ కు చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఎన్నికలకు ముందు గెలుపే లక్ష్యంగా