Home » seven people died
Heavy rains: తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగు పడి లక్ష్మణ్ (13) అనే బాలుడు మృతి చెందాడు.
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది.
హర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా నీటిలో గల్లంతై ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై హర్యానా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉ�
ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇక వర్షం దాటికి సీతాపూర్ లో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.