Home » Seven Screen Studio
ఉప్పెన సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేశారు.
తలపతి విజయ్ 'లియో' సినిమా ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. సెప్టెంబర్ 30 న ఆడియో లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. అందుకు గల కారణాలను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వైరల్..
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన తారాగణంగా నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ సినిమా..
‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్లో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని కథానాయికగా ఫిక్స్ చేశారు..
‘చియాన్’ విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో నటిస్తున్న సినిమా ద్వారా ప్రముఖ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు..