seventh division elections

    తిరుపతి కార్పొరేషన్ ఏడో డివిజన్ ఎన్నిక నిలిపివేత

    March 4, 2021 / 09:36 PM IST

    AP SEC sensational decision : ఏపీ ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్‌లో ఏడో డివిజన్ ఎన్నికలు నిలిపేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్‌ను ఉపసంహరించారంటూ ఎస్ఈసీకి కంప్లైంట్ అందింది. దీనిపై విచారణ జరిపిన ఎస్ఈసీ

10TV Telugu News