Home » Several escapes
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో పలువురు గల్లంతయ్యారు. తిరుపతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వెళ్లారు. బోటు ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఆమె భర్త కనిపించట్లేదు. భర్త ఆచూకీ కోసం మధులత కన్నీరుమున్�