Home » Sewage
హైదరాబాద్ మురుగునీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనలు తేల్చేశాయి. మురుగునీటి నమూనాలో కరోనా వ్యాధిపై పరిశోధనలు జరిపారు. ముక్కు, నోటీ ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జనలోనూ వైరస్ సోకే అవకాశం ఉందని హెచ