Home » Sewage system
ధారవి.. ముంబైలోని ఓ మురికివాడ…. అలా అని అదేదో చిన్న ప్రాంతంలా ఉందనుకుంటే పొరపాటే.. పది లక్షల మంది ఆవాసం ఉండే ప్రాంతం.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అక్కడ అలజడి రేగుతోంది. ఇరుకుగా ఉండే ఆ ప్రాంతంలో కరోనా వైరస్�