-
Home » SGB
SGB
టాక్స్ పేయర్లు జాగ్రత్త! 11 కొత్త పన్ను నిబంధనలు, ఒక్క తప్పు చేసినా భారీ జరిమానా తప్పదు!
New Income Tax Rules 2026 : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 1961 నాటి ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం పన్ను నిబంధనల్లో 11 కీలక మార్పులు చోటచేసుకున్నాయి.. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..
పండుగ పూట గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వారికి 153 శాతం లాభాలు.. మీకూ వస్తున్నాయా ఈ డబ్బులన్నీ..
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌కు ప్రతి గ్రాముకు రూ.12,792 రిడెంప్షన్ ధరగా నిర్ణయించారు.
బంగారంలో పెట్టుబడి పెట్టే ఈ స్కీమ్ గురించి తెలుసా? కేవలం 5 రోజులే సేల్.. ఇప్పుడే కొనేసుకోండి!
Sovereign Gold Bond scheme : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. బంగారంలో పెట్టుబడి పెట్టే స్కీమ్.. ఫిజికల్ గోల్డ్ కాకుండా బంగారంపై పెట్టుబడి వారి కోసం ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్
కరోనా సోకిన సమయంలో చాలామంది రుచి, వాసన కోల్పోయారు. ట్రీట్మెంట్ తర్వాత మరల సాధారణ స్థితికి చేరుకుని అవి తిరిగి పొందిన వారున్నారు. అయితే 2 సంవత్సరాలుగా రుచి, వాసన కోల్పోయి తిరిగి పొందిన స్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ ఎమోషనలైన న్యూస్ చదవండి.