-
Home » Shaadi Mubarak
Shaadi Mubarak
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కేసులో ట్విస్ట్.. హైకోర్టులో AG కీలక వాదనలు.. విచారణ వాయిదా!
August 31, 2026 / 06:18 PM ISTతెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టులో(Telangana High Court) కీలక విచారణ జరిగింది.
‘కళ్యాణలక్ష్మి, షాదీముబారక్’పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఆర్థిక పరిస్థితిపై హెచ్చరిక!
August 20, 2026 / 04:10 PM ISTTelangana High Court : ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందక అనేకమంది తీవ్ర అవస్థలకు గురవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని హెచ్చరించింది.
తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు స్టే
August 12, 2026 / 10:52 PM ISTKalyana Lakshmi-Shaadi Mubarak: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు(Telangana High Court) సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.