Home » Shah Rukh khan daughter
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు, హీరోయిన్ సుహానా ఖాన్ తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయి సొగసులతో అలరిస్తుంది.
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల గారాల పట్టీ సుహానా ఖాన్ (Suhana Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.