Shah Rukh Khan Variety Birthday Wishes to Narendra Modi

    Shah Rukh Khan: “నరేంద్ర మోదీ”ని వీక్ ఆఫ్ తీసుకోమంటున్న షారుఖ్ ఖాన్..

    September 17, 2022 / 06:42 PM IST

    నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కావడంతో, సోషల్ మీడియా వేదికగా సాధారణ మనిషి దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయవేత్తలతో పాటు సినీ సెలెబ్రెటీస్ అయిన చిరంజీవి, అమితా�

10TV Telugu News