Home » shah rukh khan
షారుఖ్ ఖాన్ 2016 నుంచి వరుస సినిమాలు ఫ్లాప్స్ చూశాడు. తర్వాత 2018 నుంచి ఏకంగా ఐదేళ్లు గ్యాప్ తీసుకొని గత సంవత్సరమే థియేటర్స్ లో సందడి చేసాడు. షారుఖ్ తన కెరీర్ లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు.
డంకీ టైంకి సలార్ రిలీజ్ అవ్వడం కూడా షారుఖ్ డంకీకి సౌత్ లో దెబ్బ పడింది. అంతే కాకుండా డంకీని కేవలం హిందీలోనే రిలీజ్ చేశారు.
ఇంటర్నేషనల్ యాక్షన్ ఫిలిం స్టంట్ అవార్డుల్లో మిషన్ ఇంపాజిబుల్, జాన్ విక్ చిత్రాలతో షారుఖ్ సినిమాలు పఠాన్, జవాన్ పోటీ పడుతున్నాయి.
షారుఖ్ షారుఖ్ గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లే.. ఈ ఏడాది కొత్త మూవీ అనౌన్స్మెంట్స్ ని కూడా ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. ఒకేసారి మొత్తం మూడు ప్రాజెక్ట్స్..
ఆమిర్ ఖాన్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్లో బాలీవుడ్ సెలబ్రిటీస్తో నాగచైతన్య సందడి. వైరల్ అవుతున్న వీడియోలు..
తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గుంటూరు కారం సినిమా గురించి ట్వీట్ వేయడంతో ఇది వైరల్ గా మారింది.
గతంలో తనతో సినిమా చేసిన డైరెక్టర్ని మరోసారి సినిమా చేయమని ఓ స్టార్ హీరో చాలా కాలంగా అడుగుతున్నారు. కానీ ఎందుకో వారిద్దరి కాంబో రిపీట్ కాలేదు. ఇటీవల ఆ హీరో మరోసారి బహిరంగంగా ఆ డైరెక్టర్ ని అడిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డంకీ సినిమా విమర్శకులని మెప్పించినా కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. షారుఖ్ గత రెండు సినిమాలు పఠాన్, జవాన్ సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడంతో డంకీ మీద కూడా ఆ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
12 రోజులకు సలార్, డంకీ కలెక్షన్స్ ఎంత వచ్చాయి. ప్రస్తుతం రెండిటి మధ్య తేడా ఎంత ఉంది..?
ముగ్గురు సూపర్ స్టార్లు.. వాళ్ల సినిమాలంటే ఓ రేంజ్లో కలెక్షన్స్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. అంతా బాగానే ఉన్నా సరైన హిట్ పడట్లేదు. 2023 ఆ ముగ్గురికి బాగానే కలిసొచ్చింది. పూర్వ వైభవం తిరిగొచ్చింది. ఎవరా స్టార్లు ? చదవండి.