Home » shah rukh khan
బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్ 'జవాన్' టీవిలో ప్రసారమయ్యేది అప్పుడే..
హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్‌నే నమ్ముకుంటున్న నార్త్ హీరోలు. మొన్న షారుఖ్, నేడు సల్మాన్. సౌత్ స్టార్ డైరెక్టర్..
అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని మాత్రమే చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు.
ఇటీవల అల్లు అయాన్ షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలోని లుట్ పుట్ గయా.. అనే సాంగ్ ని పాడాడు.
అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ప్రస్తుతం సోషల్ మీడియా మోడల్ అయ్యిపోయాడు. తాజాగా ఈ అల్లు వారసుడు షారుఖ్ ఖాన్ పాటని పడుతూ కనిపించాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు సమయం ఆసన్నమైంది.
బాలీవుడ్ పరిశ్రమలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల్లో సందీప్ రెడ్డి వంగ బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నారు.
బాలీవుడ్ లో పాపారాజి అంటూ అక్కడ స్టార్స్ చేసే చీప్ ట్రిక్స్ బయట పెట్టిన ప్రియమణి. వైరల్ అవుతున్న వీడియో.
తాజాగా షారుఖ్ ఖాన్ డంకీ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో బందీలుగా ఉన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులు ఇటీవలే విడుదలయ్యారు. వీరి విడుదల వెనుక షారుఖ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై షారుఖ్ ఖాన్ స్పందించారు.