Home » Shaikpet flyover
తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించి.. బైకర్ ను ఢీకొట్టింది. దీంతో అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు.
షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు