Home » Shakalaka Shankar begs
Shakalaka Shankar help 7 Families: ఇటీవల తన ‘నటనార్జితం’ నుంచి లక్షా పది వేలు వెచ్చించి… ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన కమెడియన్, నటుడు షకలక శంకర్ తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీ