Home » Shakthikanth Karthick
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ‘ఉమాపతి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని రీమేక్‌గా తెరకెక్కుతోంది.
ఫిదా సినిమాలోని 'వచ్చిండే, మెల్లా మెల్లగ వచ్చిండే' వీడియో సాంగ్ యూట్యూబ్‌లో అక్షరాలా 200 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసింది..