Home » Shakti Pratap Singh Hada
'ఆపరేషన్ వాలంటైన్' మూవీ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జెట్ ఫైటర్స్‌గా నటిస్తున్న 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు? ఎక్కడ? చీఫ్ గెస్ట్ ఎవరంటే?