Home » Shalini Pandey Next Movie
అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది అందాల భామ షాలిని పాండే. ఆ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. బాలీవుడ్లో ఈ బ్యూటీ హాట్ అందాలతో ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది