Shalini Pandey: అలాంటి పాత్రలో షాలిని పాండే.. అందాలను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫ్యాన్స్!

అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అందాల భామ షాలిని పాండే. ఆ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ హాట్ అందాలతో ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తాజాగా, అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో బాలీవుడ్ జనాలకు పిచ్చెక్కించేందుకు సిద్ధమవుతోందట.

Shalini Pandey: అలాంటి పాత్రలో షాలిని పాండే.. అందాలను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫ్యాన్స్!

Shalini Pandey To Play That Type Of Role

Updated On : October 21, 2022 / 5:42 PM IST

Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అందాల భామ షాలిని పాండే. ఆ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక అర్జున్ రెడ్డి తరువాత తెలుగులో పలు సినిమాలు చేసినా అమ్మడికి అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.

Shalini Pandey: అవకాశాలు లేక అర్జున్ రెడ్డి బ్యూటీ అలా చేస్తోందా..?

ఇక బాలీవుడ్‌లో ఈ బ్యూటీ హాట్ అందాలతో ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తాజాగా, అమ్మడు ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో బాలీవుడ్ జనాలకు పిచ్చెక్కించేందుకు సిద్ధమవుతోందట. బాలీవుడ్‌లో త్వరలో పట్టాలెక్కబోతున్న ఓ సినిమాలో షాలిని పాండే ఓ వేశ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో అమ్మడి పరువాల ప్రదర్శన నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Shalini Pandey : నాకు చేసిన సహాయానికి విజయ్ కి థ్యాంక్స్ చెప్పాలి.. ఆ రోజు నేను మర్చిపోలేను..

ఇప్పటికే తన అందాలతో బిటౌన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత రెచ్చిపోయి తన అందాల ఆరబోతతో అరాచకం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ వార్త తెలుసుకున్న షాలిని పాండే అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, అమ్మడి అందాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో కలిసి ‘మహారాజా’ అనే సినిమాలో నటిస్తోంది.