Home » Shamili
24 ఏళ్ళ క్రితం ఈ సినిమాలో నటించిన పిల్లలు అంతా ఇప్పుడు పెద్దవాళ్ళు అయి ఇటీవల మెగాస్టార్ ని కలిశారు.
'వాలంటైన్స్ డే' సందర్భంగా సిద్ధార్ధ్ హీరోగా నటించిన 'ఓయ్' రీ రిలీజైంది. ఫిబ్రవరి 16న హైదరాబాద్లో వేస్తున్న స్పెషల్ షోకి హీరో సిద్ధార్ధ్ను తీసుకువస్తానంటున్నారు డైరెక్టర్.
'ఓయ్' రీ రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ పోస్టు వేసిన డైరెక్టర్ ని తిట్టిన నెటిజెన్. దర్శకుడు రిప్లైతో మీమ్స్..
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ భార్య షాలిని చెల్లెలు బేబి షామిలిగా టాలీవుడ్లో చిన్నప్పుడే స్టార్డమ్ తెచ్చుకున్నారు..
సుందర్ సూర్య దర్శకత్వంలో నాగశౌర్య, షాలిని జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అమ్మమ్మగారిల్లు' హిందీ వెర్షన్ 'నాని మా' బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..