Home » Shankar Dada MBBS
శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవి రూమ్ మేట్ గా, చిరంజీవి బెంచ్ మేట్ గా స్వామి అనే ఓ బక్క పలుచని కుర్రాడు కనిపిస్తాడు.
టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్ల్లో 'శంకర్ దాదా ఎంబిబిఎస్' ఒకటి. తాజాగా ఈ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.