Home » Shanmukh
'నిన్నే పెళ్లాడుతా' సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో ఈ వీక్ ఎపిసోడ్ లో స్పెషల్ పర్ఫామెన్స్‌లు కూడా ఉన్నాయి. నిన్నే పెళ్లాడతా సినిమాలోని సాంగ్స్ కి కంటెస్టెంట్స్ డ్యాన్సులు వేశారు.
మరో కంటెస్టెంట్ ను బయటకు పంపించనున్నారు. ఈ వారం శ్రీరామచంద్ర, ప్రియాంక, లహరి, మానస్, ప్రియలు నామినేషన్ లో ఉన్నారు. లహరి లేదా ప్రియల్లో ఒకరు బయటకు వెళుతారని తెలుస్తోంది.