Home » Sharawanand
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ మధ్య రిలీజ్ చేస్తుండగా, తాజాగా ఈ చిత్రం సెన్సా�