Home » shared a video
లఖింపూర్ ఖేరి... ఇప్పుడు దేశమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. రాజకీయ పార్టీలన్నీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.
చేతిలో బండి ఉంటే చాలు..రయ్ రయ్ అంటూ కుర్రకారు దూసుకపోతుంటారు. ఖాళీగా రోడ్డు ఉన్నా..లేకున్నా..తమ బైక్ లను ఇష్టమొచ్చినట్లుగా పోనిస్తూ..ఇతరులకు ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే..ఓ వ్యక్తి…చేశాడు. Yamaha R1 బైక్ పై యమస్పీడుగా పోనిచ్చాడు. నేను ఎళా వెళుతున్నాన