Home » Sharing
రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోన
నీకో ముక్కా నాకో ముక్క అంటూ ఊసరవెల్లితో పుచ్చకాయ షేరింగ్ చేసుకున్నాడో యువకుడు. ఊసరవెల్లి జాతికి చెందిన ఇగ్వానాతో పుచ్చకాయ ముక్కను షేర్ చేసుకున్నాయో యువకుడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సూపర్ వైరల్ గా మారింది.
2016లో సుబ్రమణియన్ అపాయింట్మెంట్లో అవకతవకలు జరిగాయని తెలియడంతో NSE నుంచి చిత్రా రామకృష్ణను తొలగించారు. ఆమెకు రావాల్సిన పెండింగ్ ప్రయోజనాల విలువ రూ.44కోట్లను ఆమెకు మూటగట్టారు.
1100 ఏళ్లనాటి ప్రాచీన కవితను తన ట్విట్టర్ లో షేర్ చేసినందుకు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది చైనాకు చెందిన ఓ బిలియనీర్.
నైట్ కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్పులు, పిక్స్.. వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వివిధ ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు షేర్ చేస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోక�
WhatsApp new privacy policy: వాట్సాప్(whatsapp) యూజర్లకు షాక్ తప్పేలా లేదు. భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు నుంచి ఒత్తిళ్లు వచ్చినా తమ కొత్త ప్రైవసీ పాలసీపై(privacy policy) వాట్సాప్ వెనక్కి తగ్గలేదు. ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించాల్సిందేనని వాట్సాప్ చెప్ప�
online wedding invitations : పెళ్లి కొంతపుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. కరోనా కారణంగా..ఆన్ లైన్ వేదికలుగా పెళ్లి మండపాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ సహాయంతో కొంత పుంతలు తొక్కుతున్న ఈ వివాహాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ లను ఉప
బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద
భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ఈ గడువు ముగియబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. కేసులు అధికమౌతుండడంతో లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..లాక్ డౌన్
క్వారంటైన్ : సెలబ్రిటీలు తమ వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి అంటున్న దీపికా పదుకొణె..