Home » Sharon
జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడు మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసింది. చివరికి కటకటాల పాలైంది.
కడుపులో బిడ్డ ఒడిలో వస్తుందనే క్షణమొక యుగంలా గడుపుతూ ఓ తల్లి ఎదురు చూస్తోంది. ఎందుకంటే 40 ఏళ్ల పండిన కడుపు. కోటి కోరికలతో ఒళ్లంతా కళ్లు చేసుకుని బిడ్డను చూడాలని ఉవ్విళ్లూరుతోంది. భార్యను. బిడ్డను అరచేతిల్లో పెట్టుకుని చూసుకోవాలని భర్త కూ�