Home » sharp turner
Virat Kohli: ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో భాగంగా టీమిండియా చిదంబరం స్టేడియం వేదికగా రెండో టెస్టు ఆడుతుంది. శనివారం మ్యాచ్ మొదలైన రెండో ఓవర్లోనే వికెట్ తొలి వికెట్ గా శుభ్‌మన్ గిల్ (0) డకౌట్ అయ్యాడు. ఆ సమయంలో వచ్చిన రోహిత్ శర్మ, చతేశ్వర్ పూజారా ఇన్నింగ