Home » Sharwanand wedding photos
శర్వానంద్ ఇటీవల రక్షిత అనే అమ్మాయిని జైపూర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించాడు. ఇప్పటికే వీరి పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ అవ్వగా తాజాగా తన పెళ్లి నుంచి మరిన్ని ఫోటోలను సోషల్ మీడ
శర్వానంద్ పెళ్ళికి హాజరయిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ అండ్ విక్రమ్ రెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్‌తో శర్వా ఉన్న ఫోటోలను కొందరు మీమ్స్ చేస్తూ..