Sharwanand Wedding : తాజాగా శర్వానంద్ షేర్ చేసిన మరిన్ని పెళ్లి ఫొటోలు..
శర్వానంద్ ఇటీవల రక్షిత అనే అమ్మాయిని జైపూర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించాడు. ఇప్పటికే వీరి పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు వైరల్ అవ్వగా తాజాగా తన పెళ్లి నుంచి మరిన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు శర్వా.

Sharwanand Wedding

Sharwanand Wedding 1

Sharwanand Wedding 2

Sharwanand Wedding 3

Sharwanand Wedding 4

Sharwanand Wedding 4 (1)

Sharwanand Wedding 5

Sharwanand Wedding 6