-
Home » Shashirekha song promo
Shashirekha song promo
మన శంకర వరప్రసాద్ గారు నుంచి "శశిరేఖ" సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంచకట్టులో మెగాస్టార్ అదరగోట్టేశాడు..
December 6, 2025 / 11:38 AM IST
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వరప్రసాద్ గారు". కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న(Sasirekha Song Promo) ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.