Sasirekha Song Promo: మన శంకర వరప్రసాద్ గారు నుంచి “శశిరేఖ” సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంచకట్టులో మెగాస్టార్ అదరగోట్టేశాడు..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మన శంకర వరప్రసాద్ గారు". కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న(Sasirekha Song Promo) ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

Sasirekha Song Promo: మన శంకర వరప్రసాద్ గారు నుంచి “శశిరేఖ” సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంచకట్టులో మెగాస్టార్ అదరగోట్టేశాడు..

Shashirekha song promo from Mana Shankara Varaprasad movie release

Updated On : December 6, 2025 / 11:40 AM IST

Sasirekha Song Promo: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Dhoolpet Police Station OTT: ఆహా ఓటీటీలో “ధూల్ పేట్ పోలీస్ స్టేషన్”.. ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్విస్టులకు మైండ్ పోవడం ఖాయం..

తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి శశిరేఖ(Sasirekha Song Promo) అనే పాట ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో పంచకట్టులో పెళ్లి కొడుకు గెటప్ లో కనిపించాడు మెగాస్టార్ చింరజీవి. ఇక తెల్ల శారీలో నయనతార కూడా ఒక రేంజ్ ఉంది. దీంతో ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక శశిరేఖ ఫుల్ సింగ్ డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.