Virosh Sangeet Photos : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న సంగీత్ ఫోటోలు చూశారా.. ఎంత క్యూట్ గా డ్యాన్స్ వేసారో..
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి ఫోటోలు వైరల్ అవ్వగా తాజాగా ఈ జంట తమ సంగీత్ ఫోటోలు షేర్ చేసారు. సంగీత్ లో ఈ ఇద్దరూ కలిసి క్యూట్ గా డ్యాన్స్ వేసినట్టు ఈ ఫొటోలతో తెలుస్తుంది. దీంతో విజయ్ రష్మిక సంగీత్ ఫోటోలు వైరల్ గా మారాయి.



























Virosh Snageet photos
