Home » Shatabdi Express
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ బేతంపూర్ సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొంది. దీంతో ఒంటె శరీరం ముక్కలుముక్కలైంది.
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.
ట్రైన్ 18.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రైలుపైనే. ఇందుకు కారణం దీని స్పీడ్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జెట్ స్పీడ్తో ఈ రైలు పరుగులు తీస్తుంది. ఇండియన్ రైల్వే