Home » Sheep And Goats
ఈ తరహాలో ఈ రక్తనులి పురుగులు జీవాల్లో జీవనం సాగిస్తూ వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల గొర్రెల పెరుగుదలకు, మాంసోత్పత్తికి తీవ్ర అవరోధం వాటిల్లుతుంది.
పుట్టినప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లల శరీర బరువు రెండన్నర కేజీల నుండి మూడున్నర కేజీల వరకు ఉంటుంది. పోతుపిల్లల బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది.