Home » Sheep Farming
Sheep Farming : ఆరోగ్యవంతమయిన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైయిన షోషక ఆహారం అవసరం. మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.
అనావృష్ఠి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం వుండటం వల్ల వీటి పెంపకం చిన్న,సన్నకారు రైతులకే కాదు.. నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది.
Sheep Farming : ప్రస్తుతం చలికాలంలో గొర్రెల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్. ఆర్.ఎమ్. వి. ప్రసాద్.
రైతులు తమకు ఉన్న వనరులను బట్టి ఆరుబయట మేపే సంప్రదాయ విస్తృత పద్ధతిని , షెడ్లలో ఉంచి మేపే పాక్షిక సాంద్రపద్ధతులను పాటిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గొర్రెలజీవాల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే.