Home » Sheetal Devi
ఆమె వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేస్తూ.. గతంలో తాను ఆమెకు ఇచ్చిన ఓ మాటను గుర్తుచేసుకున్నారు.
ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహీంద్రా తన జీవితంలోని చిన్న సమస్యల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఆమెను అందరికీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసించాడు.
పారా ఆసియా క్రీడల్లో ఆమె ఆర్చరీలో పలు విభాగాల్లో భారత్ కు రెండు స్వర్ణాలు, ఒక రజతం పతకం సాధించి పెట్టింది. ఈ యువ క్రీడాకారిణికి రెండు చేతులు లేవు. జమ్మూ కశ్మీర్ కు చెందిన ఆమె..
వైకల్యం అనేది ప్రతిభకు అడ్డు కాదని నిరూపించింది 16 ఏళ్ల శీతల్ దేవి.