-
Home » Shelter Basement
Shelter Basement
Indian students: యుక్రెయిన్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దాక్కున్న 400మంది విద్యార్ధులు
February 25, 2022 / 12:18 PM IST
ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు.