Home » shigella infection
Shigella Infection : కరోనా మహమ్మారికి తోడు మరో వ్యాధి వణికిస్తోంది. కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కోజికోడ్‌లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది.
కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
shigella infection ఓ వైపు కోవిడ్-19పై అలుపెరుగని పోరాటం చేస్తోన్న కేరళ రాష్ట్రానికి ఇప్పుడు మరో వ్యాధి టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గకముందే కేరళలో మరో వ్యాధి సంక్రమిస్తోంది. కొజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 20 మందికి ‘షిగెల్లా వ్�