Home » Shilpa Shetty husband
శిల్పా శెట్టి, వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
భర్త అరెస్ట్ తర్వాత శిల్పా శెట్టి ఫస్ట్ టైం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయింది..
భర్త వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా, హిందీలో తను జడ్జిగా ఉన్న పాపులర్ రియాలిటీ షో నుండి తప్పుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..
తీగలాగితే డొంకంతా కదిలింది.. పోర్న్ వీడియోల నిర్మాణంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి..
మోడల్స్‌ను పోర్న్ వీడియోలు చెయ్యాలని ఒత్తిడి చెయ్యడం, మాట వినకపోతే బెదిరింపులకు పాల్పడడం రాజ్ కుంద్రాకు అలవాటు అంటూ ఆమె ఆరోపణలు చేసింది..
నటి, మోడల్ సాగరిక సోనా సుమన్, రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది..
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్