Home » Shilpa Shetty Injures Leg
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకున్న నటి శిల్పా శెట్టి, ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, పలు టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయిత�