-
Home » Shilpa Shetty Sister
Shilpa Shetty Sister
50 ఏళ్లు వచ్చిన పెళ్లి కాలేదు? అన్న నెటిజన్ ప్రశ్నకి ఆ నటి ఇచ్చి పడేసిందిగా
February 23, 2024 / 07:10 PM IST
కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలామంది సెలబ్రిటీలు వాటిని పట్టించుకోరు. కానీ షమితా శెట్టి ఊరుకోలేదు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఘాటు రిప్లై ఇచ్చారు.