Shishu Bhavan

    పాపం పసిగుడ్డు : అట్టపెట్టెలో పెట్టి వదిలేశారు

    November 11, 2019 / 05:40 AM IST

    కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథలుగా చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. నవమాసాలు మోసి కన్న పేగును వీధుల పాలు చేస్తున్నారు. చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. పసిగుడ్డుల ప్రాణాలను నడివీధుల్లో పడేస్తున్నారు. ఇటువంటి మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుం�

10TV Telugu News