Home » Shiv Sena MP
బాలాసాహెబ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే పని మేము చేసాము. అంతే కాదు కరసేవకులపై కాల్పులు జరిపిన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఈరోజు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవడం కూడా నిషేధించబడింది
పాత్రా చాల్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా రూ.11.15 కోట్ల విలువైన వర్షా రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్‌ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క�
Hanuman Chalisa Row : మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యలు పరిష్కారానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు.